పదిలో 596 మార్కులు సాధించిన కౌశిక్

1చూసినవారు
పదిలో 596 మార్కులు సాధించిన కౌశిక్
నేడు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వెంకటగిరి మండలం డక్కిలి మండలం, దగ్గవోలు గ్రామానికి చెందిన ఎద్దుల కౌశిక్ 596 మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న కౌశిక్ గురువారం విడుదలైన ఫలితాల్లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం పట్ల తండ్రి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు విద్యార్థి ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్