యోగా ద్వారా ఆరోగ్యం కాపాడుకుందాం: దసరాదాచారి

2చూసినవారు
యోగా ద్వారా ఆరోగ్యం కాపాడుకుందాం: దసరాదాచారి
శ్రీకాళహస్తి పట్టణంలోని సాలిపేటలో గల భావన ఋషి కళ్యాణ మండపంలో ప్రతిరోజూ ఉదయం 6 నుండి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగా గురువు శ్రీ వి. భారతీనాటర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో, 30 ఏళ్లుగా యోగా శిక్షణ అందిస్తున్న దశరథన్ గారి శిష్యులు యోగాను అభ్యసిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గుమ్మడిపూడి దశరథాచారి ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్