శ్రీసిటీ చేరుకున్న మంత్రి లోకేశ్

0చూసినవారు
శ్రీసిటీ చేరుకున్న మంత్రి లోకేశ్
సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో మంత్రి లోకేశ్ బుధవారం ఉదయం శ్రీసిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు ఆయనకు స్వాగతం పలికి, బొకేలు అందజేసి సత్కరించారు. మంత్రి లోకేశ్ కాసేపట్లో క్యారియర్ పరిశ్రమకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్