ద్రౌపతి అమ్మవారు మహోత్సవంలో ఎమ్మెల్యే

4చూసినవారు
ద్రౌపతి అమ్మవారు మహోత్సవంలో ఎమ్మెల్యే
ఏర్పేడు మండలం పాతవీరపురం గ్రామంలో జరుగుతున్న శ్రీ ద్రౌపదీ దేవి తిరునాళ్ల మహోత్సవంలో ఒక నాయకుడు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గ్రామస్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాతవీరపురం గ్రామ సమగ్ర అభివృద్ధికి, స్థానిక అవసరాల సాధనకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాయకుడు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్