అగ్నిగుండ మహోత్సవంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

17చూసినవారు
అగ్నిగుండ మహోత్సవంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం సీతారామ పేట గ్రామంలో జరిగిన శ్రీ పాండురంగ స్వామి అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన పాండురంగ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్