పోలేరమ్మ జాతరలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

0చూసినవారు
పోలేరమ్మ జాతరలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
పోలేరమ్మ జాతర సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు రఫీ భాయ్, కూటమి నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :