ప్రజా సమస్యల కోసం నిరంతరం సేవకుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

4చూసినవారు
ప్రజా సమస్యల కోసం నిరంతరం సేవకుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 'ప్రజా గ్రీవెన్స్' కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని పరిశీలించి, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు, తాగునీటి సమస్యలు, భూ వివాదాలు, మౌలిక వసతులపై వచ్చిన వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్