శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పిల్లమేడు గిరిజన కాలనీలో వీధిలైట్ల సమస్యపై
జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ సమస్యపై జరుగుతున్న ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుని, రాత్రికి రాత్రే వీధిలైట్లను ఏర్పాటు చేయించారు. ఈ చర్య పట్ల గిరిజనులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,
జనసేన పార్టీ నాయకులు, ఎంపీడీవో, మరియు సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.