శ్రీకాళహస్తిశ్వరున్ని దర్శించుకున్న నంద్యాల ఎంపీ

50చూసినవారు
శ్రీకాళహస్తిశ్వరున్ని దర్శించుకున్న నంద్యాల ఎంపీ
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కుటుంబంతో ఆదివారం కలిసి శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని ఆత్మీయంగా స్వాగతించారు. ఎంపీ కుటుంబం ప్రత్యేకంగా రాహు కేతు పూజలు చేశారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆశీర్వచనం పొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్