నారా లోకేషన్ కలిసిన: తెలుగుదేశం నేతదశరథాచారి,

0చూసినవారు
నారా లోకేషన్ కలిసిన: తెలుగుదేశం నేతదశరథాచారి,
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్‌కు డాక్టర్ గుమ్మిడిపూడి దశరథాచారి, రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ & డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ మహానగరంలోని మంగళగిరి ప్రాంతంలో ఉన్న జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ మరియు రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్‌కు డాక్టర్ గుమ్మిడిపూడి దశరథాచారి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్