M. Techలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

2చూసినవారు
M. Techలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
శ్రీకాళహస్తి ఏర్పేడు ఐఐటిలో నూతనంగా ప్రవేశపెట్టిన 2 సంవత్సరాల M. Tech అడ్వాన్స్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కోర్సు ఆన్లైన్ విధానంలో ఉంటుందని, జూన్ 01 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని అధికారులు తెలిపారు. అర్హత, ఇతర వివరాల కోసం https://cdo.iittp.ac.in/aest.html వెబ్సైట్ను సందర్శించవచ్చు.