పాపానాయుడు పేట: 25 ఏళ్ల తర్వాత కలిశారు

2చూసినవారు
పాపానాయుడు పేట: 25 ఏళ్ల తర్వాత కలిశారు
పాపానాయుడు పేటలోని జడ్పీ హైస్కూల్లో 2000-01 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల అనంతరం మళ్లీ కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ రజతోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల అనుభూతులను పంచుకుని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్