శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 84వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం జరిగింది.
జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట
చిరంజీవి, మనీ, డాక్టర్ నక్క ప్రసాద్, మహర్షి రెడ్డి, రమేష్ బాబు, లక్ష్మణ్, నవీన్, ముని చంద్ర, రాజా, మరియు వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడింది.