నిజమైన సమాచారం అందించి సహకరించండి: కమీషనర్

0చూసినవారు
నిజమైన సమాచారం అందించి సహకరించండి: కమీషనర్
నాయుడుపేట పురపాలక సంఘంలో మే 1 నుంచి 31 వరకు జనగణన సర్వే జరుగుతుందని కమిషనర్ ఫజులుల్లా తెలిపారు. అధికారులు ఇంటింటికి వెళ్లి 34 ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ID ఉన్నవారు అధికారులకు అందజేయాలి. ఈ సర్వే పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుంది. ప్రజలు భయాందోళనలు లేకుండా నిజమైన సమాచారం అందించి సహకరించాలని కమిషనర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్