మీడియా స్వేచ్ఛను కాపాడండి: బాలసుబ్రమణ్యం

5చూసినవారు
మీడియా స్వేచ్ఛను కాపాడండి: బాలసుబ్రమణ్యం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వీకోట ఆంధ్రజ్యోతి విలేకరిపై జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బాలసుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. వాకింగ్ చేస్తున్న సమయంలో వెంటాడి కత్తులతో నరికి చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించి ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్