శ్రీకాళహస్తి డిపో అధ్యక్షుడిగా పురుషోత్తమాచారి

7చూసినవారు
శ్రీకాళహస్తి డిపో అధ్యక్షుడిగా పురుషోత్తమాచారి
శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు, పరిచయ కార్యక్రమం బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో పురుషోత్తమాచారి డిపో అధ్యక్షుడిగా, టి. లింగమూర్తి కార్యదర్శిగా, రమేశ్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పి. ఎస్. ప్రసాద్, గోపి, బి. ఎస్. ఆర్. కుమార్ వైస్ ప్రెసిడెంట్లుగా, పి. పట్టాభి జాయింట్ సెక్రటరీగా, రామకృష్ణ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. జిల్లా నాయకులు డిపో మేనేజర్‌కు నూతన కమిటీని పరిచయం చేశారు.

సంబంధిత పోస్ట్