ఆర్టీసీ ఉద్యోగి పదవి విరమణ

3చూసినవారు
ఆర్టీసీ ఉద్యోగి పదవి విరమణ
తిరుపతి ప్రధాన ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్)గా విశేష సేవలందించిన పాలూరి వెంకట రాజు శర్మ, శ్రీకాళహస్తి డిపోలో తన సుదీర్ఘ, నిష్కళంక సేవా కాలాన్ని పూర్తి చేసుకుని పదవీ విరమణ చేశారు. ఆయన అంకితభావం, క్రమశిక్షణ, సహనంతో బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయన బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్