సంఘటహర చతుర్ధి హోమం

0చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ అంజంజి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యా వచనము, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హోమగుండంలో హోమము వేసి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you