సంకటహర చతుర్థి హోమాలు

0చూసినవారు
సంకటహర చతుర్థి హోమాలు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ అంజంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమము, హారతులు, ధూప దీప నైవేద్యాలు అర్చకులచే నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్