విద్యార్థుల భద్రతకు పాఠశాల యాజమాన్యాల సహకారం అవసరం'

3చూసినవారు
విద్యార్థుల భద్రతకు పాఠశాల యాజమాన్యాల సహకారం అవసరం'
ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, వాహన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, మరియు సంబంధిత అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలని డీఎస్పీ స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్