శ్రీకాళహస్తిలో వరుస దొంగతనాలు

10చూసినవారు
శ్రీకాళహస్తిలో వరుస దొంగతనాలు
శ్రీకాళహస్తిలో ఇటీవలి కాలంలో వరుస దొంగతనాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు నెలల్లో శ్రీరామనగర్ కాలనీలో రెండు ఇళ్లలో, బహదూర్పేటలోని మరో ఇంట్లో దొంగతనాలు జరిగాయి. ఈ ఘటనలతో స్థానికులు రాత్రిపూట అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు పోలీసు శాఖను గస్తీని పెంచి, దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :