గ్రామకంఠ భూమికి హద్దులు చూపండి: సీపీఐ

1చూసినవారు
గ్రామకంఠ భూమికి హద్దులు చూపండి: సీపీఐ
శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెంలో దళితుల గ్రామకంఠ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని సీపీఐ నాయకులు శివకుమార్ డిమాండ్ చేశారు. సర్వే నంబర్లు 117, 118లోని భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, ప్రభుత్వ భూమిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :