ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించండి: వైయస్సార్ పార్టీ నేతలు

10చూసినవారు
ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించండి: వైయస్సార్ పార్టీ నేతలు
శ్రీకాళహస్తి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, పుణ్యక్షేత్రంలో యాత్రికుల రద్దీ దృష్ట్యా, రాత్రి 10 గంటలకే అన్ని హోటళ్లు, టిఫిన్ బండ్లను మూసివేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సురేష్, ఫరీద్ పటాన్ కూడా పాల్గొన్నారు. ఈ చర్యల ద్వారా రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియంత్రణ మరియు యాత్రికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్