
మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారని జనసేన పేర్కొంది. జ్యేష్ట మాసంలో దీక్ష ప్రారంభించి.. కార్తీకమాసంలో దీక్ష విరమిస్తారని చెప్పింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టిన ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేసింది.




