శ్రీకాళహస్తి: రేణిగుంటలో సీపీఐ శిక్షణ తరగతులు ప్రారంభం

9చూసినవారు
రేణిగుంటలో సీపీఐ మండలం సభ్యులకు శిక్షణ తరగతులను సోమవారం జిల్లా కార్యదర్శి మురళి ప్రారంభించారు. పేదల కోసం పోరాడే ఏకైక శక్తి ఎర్రజెండానేనని, భూమి దక్కే వరకు, ప్రతి కుటుంబానికి ఇల్లు కలిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు పేదల సమస్యలపై పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, ప్రజా ఉద్యమాలపై శిక్షణ డిసెంబర్ 26 వరకు కొనసాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్