శ్రీకాళహస్తి: జనసేన నుంచి వినుత కోట బహిష్కరణ

80చూసినవారు
శ్రీకాళహస్తి: జనసేన నుంచి వినుత కోట బహిష్కరణ
చెన్నైలో హత్య కేసులో ఆమెపై కేసు నమోదైన నేపథ్యంలో, ఆమె ప్రవర్తన పార్టీ విధానాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వినుత కోటను బహిష్కరించినట్టు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్