రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా సుబ్బయ్య

4చూసినవారు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా సుబ్బయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా మాసారపు సుబ్బయ్య 29-4-2026 బుధవారం, ఉదయం 10 గంటలకు విజయవాడ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులు అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్