తెలుగుదేశం పార్టీకి తీరని లోటు: బొజ్జల రుషితా రెడ్డి

6చూసినవారు
తెలుగుదేశం పార్టీకి తీరని లోటు: బొజ్జల రుషితా రెడ్డి
శ్రీకాళహస్తి తోట్టంబేడు మండలం పెద్దకనపర్తి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఆయకట్టు వైస్ ప్రెసిడెంట్ కీ. శే. బోలిగల రఘురామయ్య స్వర్గస్థులవడం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. వారి నివాసంలో జరిగిన కర్మక్రియల కార్యక్రమంలో శ్రీమతి బొజ్జల రిషిత రెడ్డి పాల్గొని, రఘురామయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని, ఈ కష్టసమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ కుటుంబం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని రిషిత రెడ్డి భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్