నాయుడుపేటలో పోలేరమ్మ స్వరూపం ఇదే.!

10చూసినవారు
నాయుడుపేటలో పోలేరమ్మ స్వరూపం ఇదే.!
నాయుడుపేట గ్రామ దేవత శ్రీపోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి దర్శనం అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమ్మవారి దివ్య మంగళ స్వరూపంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాన్ని రంగురంగుల పూల మాలలు, వెండి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్