వైభవంగా త్రిశూల ప్రతిష్ఠాపన

0చూసినవారు
వైభవంగా త్రిశూల ప్రతిష్ఠాపన
శ్రీకాళహస్తి పానగల్లోని గంగమ్మ ఆలయంలో త్రిశూల ప్రతిష్ఠాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తుల జయజయధ్వానాల మధ్య త్రిశూలాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్