గుండెలిగుంట ZP స్కూల్లో టీవీ చోరీ

6చూసినవారు
గుండెలిగుంట ZP స్కూల్లో టీవీ చోరీ
శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం గుండెలిగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. ఏడో తరగతి గదిలో ఉన్న ఐఎఫ్పీ ప్యానల్ టీవీని దొంగలు అపహరించారు. తరగతి గది తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు టీవీని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై తొట్టంబేడు పోలీస్ స్టేషన్లో హెడ్మాస్టర్ ముని తిరుమలయ్య ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్