24 గంటల్లో గిరిజన కాలనీలో వాటర్ పైపులు మరమ్మతులు

7చూసినవారు
శ్రీకాళహస్తిలోని తుఫాన్ సెంటర్ గిరిజన కాలనీలో నిన్నటి దినమున నీటి సరఫరా సమస్య ఉన్నట్లు సమాచారం. ఈరోజు మున్సిపాలిటీ మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది పెద్ద సంఖ్యలో వచ్చి, 45 డిగ్రీల ఎండలోనూ గిరిజనుల సమస్యను పరిష్కరించే దిశగా మరమ్మత్తులు చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్