90 రోజుల్లో అభివృద్ధి పనులయ్యేలా చర్యలు తీసుకుంటాం:

1చూసినవారు
90 రోజుల్లో అభివృద్ధి పనులయ్యేలా చర్యలు తీసుకుంటాం:
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు, వివిధ విభాగాలను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి వచ్చి ఉచిత సేవలు అందిస్తున్న డా. రవికృష్ణారెడ్డిని అభినందించారు. 90 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్