Dec 24, 2025, 12:12 IST/
ఖమ్మం సాగర్ కాలువలో విద్యార్థులు గల్లంతు
Dec 24, 2025, 12:12 IST
TG: ఖమ్మం సాగర్ కాలువలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. క్రిస్మస్ సెలవులు కావడంతో 9వ తరగతి విద్యార్థులు ఈత కోసం సాగర్ కాలువలోకి దిగారు. అనంతరం నీటి ప్రవాసంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు అబ్దుల్ సుహాన్, శశాంక్ సాగర్ గా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.