నాయుడుపేటలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్'కు శ్రీకారం

0చూసినవారు
నాయుడుపేటలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్'కు శ్రీకారం
నాయుడుపేట మున్సిపాలిటీలో పట్టణ పరిశుభ్రత కోసం మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడియారం సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించి, ప్రధాన వీధులు, మురుగు కాలువలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. ప్రజలు తడి-పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకే అందించాలని మేనేజర్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :