ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తకు షార్ డైరెక్టర్ బాధ్యతలు

1చూసినవారు
ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తకు షార్ డైరెక్టర్ బాధ్యతలు
సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త ముత్తు చెలియన్ నియమితులయ్యారు. 1991లో ఇస్రోలో చేరిన ఆయనకు అంతరిక్ష రంగంలో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. వివిధ కీలక ప్రాజెక్టుల్లో విశిష్ట సేవలు అందించిన ఆయన నియామకంతో షార్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్