ఐదు ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం

3చూసినవారు
ఐదు ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం
నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులకు 0.85 సెంట్ల భూమికి సంబంధించిన పట్టాను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశాలతో తహసీల్దార్ వారి ఇంటికి వెళ్లి అందజేశారు. 22-ఏ నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించి పట్టా జారీ చేయడంతో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ భూ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సంఘటన బాధితులకు ఊరటనిచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you