నాయుడుపేటలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

2చూసినవారు
నాయుడుపేటలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
నాయుడుపేట మున్సిపాలిటీలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' పేరుతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం మంగళవారం RTC బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్పాట్స్, కల్వర్ట్ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరారు.

ట్యాగ్స్ :