సూళ్లూరుపేట: వాలీబాల్‌లో సూళ్లూరుపేట విద్యార్థినుల సత్తా

5చూసినవారు
సూళ్లూరుపేట: వాలీబాల్‌లో సూళ్లూరుపేట విద్యార్థినుల సత్తా
నెల్లూరు ఎ. సి. సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో సూళ్లూరుపేట జడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు కె. లావణ్య, ఎం. సాక్షి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :