సూళ్లూరుపేట: పీఏసీఎస్ గోడౌన్‌లో యూరియా సరఫరా పరిశీలన

2చూసినవారు
సూళ్లూరుపేట: పీఏసీఎస్ గోడౌన్‌లో యూరియా సరఫరా పరిశీలన
గురువారం, నాయుడుపేట ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ పెళ్లకూరు మండలం చిల్లకూరులోని పీఏసీఎస్ గోడౌన్‌ను పరిశీలించారు. యూరియా సరఫరా స్థితిని సమీక్షించి, చిల్లకూరు సొసైటీ ఛైర్మన్ కేవీ నాయుడుతో యూరియా పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే రైతులకు యూరియా సరఫరా చేయాలని, ప్రతి రైతుకు మూడు విడతల్లో యూరియా అందజేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్