లిక్విడ్ తాగి మూడేళ్ల చిన్నారి మృతి

6చూసినవారు
లిక్విడ్ తాగి మూడేళ్ల చిన్నారి మృతి
దొరవారి సత్రం మండలం బూదూరు గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పెయింట్ మిశ్రమం లిక్విడ్ తాగిన మూడేళ్ల బాలిక పూరి దీప్తి పరిస్థితి విషమించడంతో, తల్లిదండ్రులు ఆమెను సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై దొరవారి సత్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.