Feb 17, 2026, 02:02 IST/
ఐస్ హాకీ మ్యాచ్లో కాల్పులు.. ముగ్గురు మృతి
Feb 17, 2026, 02:02 IST
అమెరికాలోని రోడే ఐలాండ్లో జరిగిన ఐస్ హాకీ మ్యాచ్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.