తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ వంటి 9 విభాగాలలో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాల కోసం https://www.tirumala.org/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 13 లోపు దరఖాస్తులకు చివరి తేదీ.