TTD ఛైర్మన్‌పై దుష్ప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

7చూసినవారు
TTD ఛైర్మన్‌పై దుష్ప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్
తనపై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఆధారరహిత కథనాలను ప్రసారం చేయకూడదని, ఇప్పటికే ప్రచురితమైన వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. TTD ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో ఏఐ, మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఛైర్మన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్