తిరుపతిలో బైక్ దొంగతనం

8చూసినవారు
తిరుపతిలో రోజురోజుకు దొంగతనాలు ఎక్కువయ్యాయి. TNR కళ్యాణమండపం వెనుక ఉన్న అష్టలక్ష్మి ఆలయం వద్ద పార్క్ చేసిన బైక్‌ను దుండగులు కేవలం నిమిషాల్లో చోరీ చేశారు. ఈ ఘటన 29వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వచ్చి సైలెంట్‌గా బైక్ తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బైక్ దొంగతనాలు పెరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్