చంద్రగిరి మండలాన్ని వదలని ఏనుగులు

7చూసినవారు
చంద్రగిరి మండలాన్ని వదలని ఏనుగులు
చంద్రగిరి ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. కూచువారిపల్లెలో ఒకటి, యల్లంపల్లిలో 8 ఏనుగులు తిష్ట వేయడంతో ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. పంటలు నాశనమవుతుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.