తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు..?

1306చూసినవారు
తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు..?
దక్షిణ అండమాన్ సముద్రం – మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్