తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్

4చూసినవారు
సినీ నటులు అడవి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం పొందారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచి బాగుందని తెలిపారు. మృణాల్ ఠాకూర్ తిరుమలకు తొలిసారి వచ్చి స్వామివారి దర్శనం పొందడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ తాజా చిత్రం ‘డెకాయిట్’ విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించామని అడవి శేష్ వెల్లడించారు. భక్తుల సందోహం మధ్య వారు ఆలయం నుంచి బయలుదేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్