తొలిసారి తిరుమలకు హీరోయిన్ మృణాల్

8చూసినవారు
తొలిసారి తిరుమలకు హీరోయిన్ మృణాల్
నటుడు అడవి శేష్, నటి మృణాల్ ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచి బాగుందని ప్రశంసించారు. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ, తాను మొదటిసారిగా స్వామివారి దర్శనానికి వచ్చానని, తమ 'డెకాయిట్' చిత్రం ప్రేక్షకులను ఆదరించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్