తిరుమల ఆలయం వద్ద జనసేన గొడుగు

11చూసినవారు
తిరుమల ఆలయం వద్ద జనసేన గొడుగు
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద సోమవారం జనసేన గుర్తుతో ఉన్న గొడుగు దర్శనమిచ్చింది. ఆలయ పరిసరాల్లో ఓ వ్యక్తి ఆ గొడుగుతో కనిపించగా, విజిలెన్స్ సిబ్బంది గుర్తించి గొడుగును స్వాధీనం చేసుకున్నారు. భక్తులు అలిపిరి వద్ద తనిఖీలు కఠినతరం చేయాలని కోరారు. ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు నిషేధం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.